Thursday, May 19, 2011

tuljapur yatra

  నేను నా స్నేహితులు శ్రీను, రాజు మరియు గడ్డం లము కుటుంబాలతో సహా తుల్జాపూర్ యాత్రకు బయలుదేరాము.నవంబర్ 14 న  మేమందరమూ ఒక AC బస్సు లో కరీం నగర్  నుండి బయలు దేరి సిర్సిల్ల చేరాము. అక్కడ రాజు ఇంట్లో breakfast చేసి అక్కడ నుండి  నిజామాబాదు మీదుగా బయలుదేరాము. ఒక మంచి ప్రదేశములో మద్యాహ్నము లంచ్ కొరకు ఆగాము. అక్కడ ఇంటి దగ్గర ప్రేపరే చేసిన వంటలు తిన్నాము. పిల్లలు అక్కడ కొద్ది సేపు ఆదుకున్నారు. మేము కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాక బయలుదేరాము. మేము తుల్జాపూర్ చేరుకునేసరికి రాత్రి అయింది. అక్కడకి వెళ్ళాక alreay అక్కడ రాజు కి తెలిసినవాళ్లు receive చేర్సుకున్నారు. మేమున్న accommodation అంత neat గా లేదు.  అ రాత్రి బోజనాలు అయిన తర్వాత అందరమూ రెస్ట్ తీసుకున్నాము.

               తెల్లవారి అనగా 15 .11 .2010 ఉదయం అందరము తయారయి తుల్జభావని దర్శనానికి బయలు దేరాము. తుల్జభావని శివాజీ రాజు యొక్క కులదేవత. అతడు తన ప్రతి యుద్దనికి ముందు తుల్జభావని ని దర్శించుకొని యుద్దానికి వేల్లెవాడట. చారిత్రాత్మకంగా ఈ దేవతకు చాల ప్రాముక్యత వుంది. మేము తల్లి యొక్క నిజ రూప దర్శనం చేసుకోన్నాము.తిరిగి సత్రం కు వచ్చి వంటలు ప్రేపరే చేసి అందరం కలిసి మద్యాహ్న భోజనం చేసాము.

          







No comments:

Post a Comment