1) http://www.vakilno1.com/bareacts
2) http://www.legalhelpindia.com/bare-acts
2) http://www.legalhelpindia.com/bare-acts
నేను నా స్నేహితులు శ్రీను, రాజు మరియు గడ్డం లము కుటుంబాలతో సహా తుల్జాపూర్ యాత్రకు బయలుదేరాము.నవంబర్ 14 న మేమందరమూ ఒక AC బస్సు లో కరీం నగర్ నుండి బయలు దేరి సిర్సిల్ల చేరాము. అక్కడ రాజు ఇంట్లో breakfast చేసి అక్కడ నుండి నిజామాబాదు మీదుగా బయలుదేరాము. ఒక మంచి ప్రదేశములో మద్యాహ్నము లంచ్ కొరకు ఆగాము. అక్కడ ఇంటి దగ్గర ప్రేపరే చేసిన వంటలు తిన్నాము. పిల్లలు అక్కడ కొద్ది సేపు ఆదుకున్నారు. మేము కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాక బయలుదేరాము. మేము తుల్జాపూర్ చేరుకునేసరికి రాత్రి అయింది. అక్కడకి వెళ్ళాక alreay అక్కడ రాజు కి తెలిసినవాళ్లు receive చేర్సుకున్నారు. మేమున్న accommodation అంత neat గా లేదు. అ రాత్రి బోజనాలు అయిన తర్వాత అందరమూ రెస్ట్ తీసుకున్నాము.