Saturday, August 6, 2011

vanabojanalu

ఈ సంవత్సరం వనబోజనాల కు మర్రిముచాలకు వెళ్ళాము . ది 20.11.2011 నాడు అందరమూ మామిడి తోటలోకి వెళ్ళాము. వంటలు ఇంటి దగ్గరే వండారు. శ్రీను బాబాయ్ , భరత్, కరుణ కూడా వచ్చారు . సాయంత్రము వరకు తోటలోనే గడిపాము. చాల సంవత్సరాల తర్వాత హ్యాపీ గಡಿಪಮು.